(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 236

॥ శ్రీః ॥
1.236. అధ్యాయః 236
Mahabharata - Adi Parva - Chapter Topics
సౌభద్రతీర్థే స్నానార్థమవతీర్ణస్యార్జునస్య గ్రాహేణ గ్రహణం॥ 1 ॥

జలాదుద్ధరణేన గ్రాహరూపం పరిత్యజ్య నారీరూపం ప్రాప్తయా వర్గానాంనయా స్వప్రభృతీనాం బ్రాహ్మణేన శాపదానకథనం॥ 2 ॥
Mahabharata - Adi Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 1-236-0x(1274)(10207)
తతః సముద్రే తీర్థాని దక్షిమే భరతర్షభః।
అభ్యగచ్ఛత్సుపుణ్యాని సోభితాని తపస్విభిః॥ 1-236-1(10208)
వర్జయంతి స్మ తీర్తాని తత్ర పంచ సమ తాపసాః।
అవకీర్ణాని యాన్యాసన్పురస్తాత్తు తపస్విభిః॥ 1-236-2(10209)
అగస్త్యతీర్థం సౌభద్రం పౌలోమం చ సుపావనం।
కారంధమం ప్రసన్నం చ మహమేధఫలం చ తత్॥ 1-236-3(10210)
భారద్వాజస్య తీర్థం తు పాపప్రశమనం మహత్।
ఏతాని పంచ తీర్థాని దదర్శ కురుసత్తమః॥ 1-236-4(10211)
వివిక్తాన్యుపలక్ష్యాథ తాని తీర్థాని పాండవః।
దృష్ట్వా చ వర్జ్యమానాని మునిభిర్ధర్మబుద్ధిభిః॥ 1-236-5(10212)
తపస్వినస్తతోఽపృచ్ఛత్ప్రాంజలిః కురునందనః।
తీర్థానీమాని వర్జ్యంతే కిమర్థం బ్రహ్మవాదిభిః॥ 1-236-6(10213)
తాపసా ఊచుః। 1-236-7x(1275)
గ్రాహాః పంచ వసంత్యేషు హరంతి చ తపోధనాన్।
తత ఏతాని వర్జ్యంతే తీర్థాని కురునందన॥ 1-236-7(10214)
వైశంపాయన ఉవాచ। 1-236-8x(1276)
తేషాం శ్రుత్వా మహాబాహుర్వార్యమాణస్తపోధనైః।
జగామ తాని తీర్థాని ద్రష్టుం పురుషసత్తమః॥ 1-236-8(10215)
తతః సౌభద్రమాసాద్య మహర్షేస్తీర్థముత్తమం।
విగాహ్య సహసా శూరః స్నానం చక్రే పరంతపః॥ 1-236-9(10216)
అథ తం పురుషవ్యాఘ్రమంతర్జలచరో మహాన్।
జగ్రాహ చరణే గ్రాహః కుంతీపుత్రం ధనంజయం॥ 1-236-10(10217)
స తమాదాయ కౌంతేయో విస్ఫురంతం జలేచరం।
ఉదతిష్ఠన్మహాబాహుర్బలేన బలినాం వరః॥ 1-236-11(10218)
ఉత్కృష్ట ఏవ గ్రాహస్తు సోఽర్జునేన యశస్వినా।
బభూవ నారీ కల్యాణీ సర్వాభరణభూషఇతా॥ 1-236-12(10219)
దీప్యమానా శ్రియా రాజందివ్యరూపా మనోరమా।
తదద్భుతం మహద్దృష్ట్వా కుంతీపుత్రో ధనంజయః॥ 1-236-13(10220)
తాం స్త్రియం పరమప్రీత ఇదం వచనమబ్రవీత్।
కా వై త్వమసి కల్యాణికుతో వాఽసి జలేచరీ॥ 1-236-14(10221)
కిమర్థం చ మహత్పాపమిదం కృతవతీ పురా। 1-236-15(10222)
వర్గోవాచ।
అప్సరాఽస్మి మహాబాహో దేవారణ్యవిహారిణీ॥ 1-236-15x(1277)
ఇష్టా ధనపతేర్నిత్యం వర్గా నామ మహాబల।
మమ సఖ్యశ్చతస్రోఽన్యాః సర్వాః కామగమాః శుభాః॥ 1-236-16(10223)
తాభిః సార్ధం ప్రయాతాఽస్మి లోకపాలనివేశనం।
తతః పశ్యామహే సర్వా బ్రాహ్మణం సంశితవ్రతం॥ 1-236-17(10224)
రూపవంతమధీయానమేకమేకాంతచారిణం।
తస్యైవ తపసా రాజంస్తద్వయం తేజసా వృతం॥ 1-236-18(10225)
ఆదిత్య ఇవ తం దేశం ఇత్వం సర్వ వ్యకాశయత్।
తస్య దృష్ట్వా తపస్తాదృగ్రూపచాద్భుతముత్తమం॥ 1-236-19(10226)
అవతీర్ణాః స్మ తం దేశం తపోవిఘ్నచికీర్షయా।
అహం చ సౌరభేయీ చ సమీచీ బుద్బుదా లతా॥ 1-236-20(10227)
యౌగపద్యేన తం విప్రమభ్యగచ్ఛామ భారత।
గాయంత్యోఽథహసంత్యశ్చ లోభయిత్వా చ తం ద్విజం॥ 1-236-21(10228)
స చ నాస్మాసు కృతవాన్మనో వీర కథంచన।
నాకంపత మహాతేజాః స్థితస్తపసి నిర్మలే॥ 1-236-22(10229)
సోఽశపత్కుపితోఽస్మాంస్తు బ్రాహ్మణః క్షత్రియర్షభ।
గ్రాహభూతా జలే యూయం చరిష్యథ శతం సమాః॥ ॥ 1-236-23(10230)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి అర్జునవనవాసపర్వణి షట్త్రింశదధికద్విశతతమోఽధ్యాయః॥ 236 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-236-5 ధర్మబుద్ధిభిర్దుర్మరణజ దోషం తీర్థేనాప్యవినాశ్యం పశ్యద్భిః॥ 1-236-15 చర్చోవాచ ఇతి ఘ పాఠః॥ షట్త్రింశదధికద్విశతతమోఽధ్యాయః॥ 236 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.